Harish Rao | నిరుద్యోగులకు బహుమతిగా లాఠీచార్జీలు, అరెస్టులు : హరీశ్‌రావు
Harish Rao | ఓడ దాటే దాకా ఓడ మల్లన్న.. ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్లు.. నిరుద్యోగులకు లాఠీ చార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
P
Pradeep Manthri
Telangana | Jan 8, 2026, 7.39 pm IST














