2026 February | 823 ఏళ్ల తర్వాత.. ఈ ఫిబ్రవరి నెల ప్రత్యేకం..! ఎందుకో తెలుసా..?
2026 February | ఫిబ్రవరి నెల( February Month ) అనగానే అందరికీ గుర్తొచ్చేది.. 28 రోజులు. 2026 ఏడాదిలో వస్తున్న ఫిబ్రవరి నెలకు మరింత ప్రత్యేకత ఉంది. 823 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ ఫిబ్రవరి నెల మొత్తంలో వారాలన్నీ కూడా నాలుగు వారాల( Four Weeks ) చొప్పున వచ్చాయి. ఈ విచిత్రమైన నెలపై మీరు కూడా ఓ లుక్కేయండి..!
2026 February | 365 రోజులకు ఒకసారి కొత్త ఏడాది( New Year ) వస్తూనే ఉంటుంది. ఇక ఏడాది కాలంలో నెలలు( Months ), రోజులు( Days ) మారుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా అదే నెలలు, అవే రోజులు వస్తుంటాయి. కానీ 2026లో వస్తున్న ఫిబ్రవరి నెల( February Month )కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.
ఎందుకంటే.. ఈ ఫిబ్రవరి నెలలో మొత్తం 28 రోజులు ఉన్నాయి. ఈ నెలలోని వారాలన్నీ కూడా నాలుగు వారాల చొప్పున వచ్చాయి. ఇలాంటి ఫిబ్రవరి నెల 823 ఏళ్ల క్రితం వచ్చిందట. తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి ఫిబ్రవరి నెల రావడంతో.. ఈ ఫిబ్రవరి ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇలాంటి నెలను మిరాకిల్ ఇన్( MiracleIn ) అని పిలుస్తారట.
2026 ఫిబ్రవరి నెల ప్రత్యేకత ఇదే..
4 - ఆదివారాలు
4 - సోమవారాలు
4 - మంగళవారాలు
4 - బుధవారాలు
4 - గురువారాలు
4 - శుక్రవారాలు
4 - శనివారాలు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






