SBI | కస్టమర్లకు ఎస్‌బీఐ అలర్ట్.. వరుస సెలవులు, ఏటీఎంలు పనిచేస్తాయా..?
SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ముఖ్యమైన సూచన చేసింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెప్టెంబర్ 11న ఒకరోజు సమ్మెకు ప్రతిపాదించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ముఖ్యమైన సూచన చేసింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెప్టెంబర్ 11న ఒకరోజు సమ్మెకు ప్రతిపాదించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలను అందించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సమ్మె తేదీకి ముందుగానే ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని ఎస్‌బీఐ కస్టమర్లను కోరింది.
నగదు అవసరాల కోసం ఏటీఎంలు, ఏడబ్ల్యూఎంలను ఉపయోగించుకోవాలని సూచించింది. అలాగే కస్టమర్ సర్వీస్ పాయింట్లను కూడా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐతో పాటు ఇతర డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలను ప్రాధాన్యంగా ఉపయోగించాలని ఎస్‌బీఐ సూచించింది. సమ్మె కారణంగా కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, కస్టమర్లు అర్థం చేసుకుని సహకరించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●80s Vibes | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 80s ట్రెండ్.. వింటేజ్ లుక్లో ప్రధాని మోదీ, రాహుల్..
- ●Power problem in Konda Reddy Pally | కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె
- ●Apple iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ సిరీస్ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..
- ●Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..
- ●MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
- ●Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

80s Vibes | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 80s ట్రెండ్.. వింటేజ్ లుక్లో ప్రధాని మోదీ, రాహుల్..

Power problem in Konda Reddy Pally | కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె

Apple iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ సిరీస్ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..

Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..






