Union Budget 2026 | రవాణా, రక్షణ రంగానికి పెద్ద పీట.. బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..?
Union Budget 2026 | వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. మొత్తం 53.47 లక్షలతో బడ్జెట్‌ను ప్రకటించారు.
Union Budget 2026 | వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. మొత్తం 53.47 లక్షలతో బడ్జెట్‌ను ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూలధన వ్యయాన్ని రూ. 12.2 లక్షల కోట్లుగా నిర్ణయించారు. ద్రవ్యలోటును GDPలో 4.3 శాతం వద్ద అంచనా వేశారు. GDP నిష్పత్తిలో అప్పులు 56.1 శాతం నుంచి 55.6 శాతంకి తగ్గుతాయని అంచనా వేశారు. నికర పన్ను రాబడి రూ.28.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్లో రవాణా, రక్షణ (defence) రంగానికి మోదీ సర్కార్ (Modi government) పెద్ద పీట వేసింది.
రంగాల వారీగా కేటాయింపులు ఇలా..
- రవాణా - 5,98,520
- రక్షణ - 5,94,585
- గ్రామీణాభివృద్ధి - 2,73,108
- హోం - 2,55,234
- వ్యవసాయం, అనుబంధ రంగాలు - 1,62,671
- విద్య - 1,39,289
- ఇంధనం - 1,09,029
- ఆరోగ్యం - 1,04,599
- పట్టణాభివృద్ధి - 85,522
- ఐటీ, టెలికం - 74,560
- వాణిజ్యం, పరిశ్రమలు - 70,296
- సాంఘీక సంక్షేమం - 62,362
- శాస్త్రసాంకేతిక రంగాలు - 55,756
- పన్నుల నిర్వహణ - 45,500
- విదేశీ వ్యవహారాలు - 22,119
- ఆర్థికం - 20,649
- ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి - 6,812
సంబంధిత వార్తలు

Prahlad Joshi | తెలంగాణకు ఏం ఇవ్వలేదని తప్పుడు ప్రచారం : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
ఫిబ్రవరి 6, 2026

New IT Rules 2026 | ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం 15 ముఖ్య రూల్స్ ఇవే..!
ఫిబ్రవరి 4, 2026

Kishan Reddy | ఇది ఉచితాల బడ్జెట్ కాదు.. యువతకు భవిష్యత్‌ను ఇచ్చే బడ్జెట్ : కిషన్ రెడ్డి
ఫిబ్రవరి 3, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



