Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండగా, బులియన్ మార్కెట్లు మాత్రం మిశ్రమ స్పందన కనబరురుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్‌లలో మాత్రం వీటి ధరలు తగ్గాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండగా, బులియన్ మార్కెట్లు మాత్రం మిశ్రమ స్పందన కనబరురుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్‌లలో మాత్రం వీటి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1 శాతం మేర పెరిగి 4,399 డాలర్లకు చేరగా, వెండి ధర 1.38 శాతం ఎగబాకి 66 డాలర్లకు చేరుకుంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 694 పాయింట్లు పెరిగి 1,53,300 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1278 పాయింట్లు పెరిగి 2,40,705 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,431 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23, 448 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,310 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,43,100 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.10,400 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,145 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,160గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,450 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,14,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,573 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,584గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,15,730 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,57,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,800 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో మళ్లీ జోష్..
సెప్టెంబర్ 8, 2026

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?
సెప్టెంబర్ 7, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. మళ్లీ పతనం దిశగా..?
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●BRS | మహిళా పోలీసులపై దురుసు ప్రవర్తన.. బీఆర్ ఎమ్మెల్యేలపై మరో కేసు
- ●BRS MLAs | సమావేశాలు ముగిసే వరకు.. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- ●Assembly Session | దళితులు ఆందోళన చేస్తే శుద్ధి చేస్తారా? .. మంత్రి అడ్లూరి ఆగ్రహం..
- ●Stock Markets | పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు..
- ●BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం, రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలు.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు
- ●Bank of America | అమెరికా నుంచి భారత్‌కు యూపీఐతో చెల్లింపులు.. బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక అడుగు..

BRS | మహిళా పోలీసులపై దురుసు ప్రవర్తన.. బీఆర్ ఎమ్మెల్యేలపై మరో కేసు

BRS MLAs | సమావేశాలు ముగిసే వరకు.. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Assembly Session | దళితులు ఆందోళన చేస్తే శుద్ధి చేస్తారా? .. మంత్రి అడ్లూరి ఆగ్రహం..

Stock Markets | పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు..



