Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. సూచీలు దిగువకు ప్రయాణిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయాల్లో సాధారణంగా బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు చూస్తుంటారు.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. సూచీలు దిగువకు ప్రయాణిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయాల్లో సాధారణంగా బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు చూస్తుంటారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ సమయంలోనూ వాటి ధరలు తగ్గుతుండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.64 శాతం మేర తగ్గి 4,403 డాలర్లకు చేరగా, వెండి ధర 0.53 శాతం తగ్గి 65 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 471 పాయింట్లు తగ్గి 1,52,296 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 549 పాయింట్లు తగ్గి 2,37,109 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,415 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23, 320 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,150 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,41,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.6,500 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,130 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,040గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,13,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,561 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,488గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,15,610 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,56,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,900 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. మళ్లీ పతనం దిశగా..?
సెప్టెంబర్ 5, 2026

Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..
సెప్టెంబర్ 4, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.33వేలు పెరిగిన బంగారం ధర.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం..
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●BRS | అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్
- ●BRS | అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు
- ●Stock Markets | పశ్చిమ ఆసియాలో టెన్షన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Assembly Session | అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు పేరు..
- ●KTR | ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా మోసం: కేటీఆర్
- ●Bhatti Vikramarka | ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన.. పాల్గొన్న భట్టి విక్రమార్క

BRS | అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్

BRS | అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు

Stock Markets | పశ్చిమ ఆసియాలో టెన్షన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Assembly Session | అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు పేరు..



