Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పసిడి ధరలు భారీగా పతనం..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ కొనసాగుతుండడంతో ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీని ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.25 శాతం తగ్గి 4,318 డాలర్లకు చేరగా, వెండి ధర 0.19 శాతం తగ్గి 63 డాలర్లకు దిగి వచ్చింది.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ కొనసాగుతుండడంతో ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీని ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.25 శాతం తగ్గి 4,318 డాలర్లకు చేరగా, వెండి ధర 0.19 శాతం తగ్గి 63 డాలర్లకు దిగి వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1129 పాయింట్లు తగ్గి 1,50,600 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,241 పాయింట్లు తగ్గి 2,33,200 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,202 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21, 616 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,020 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,20,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.20,700 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,935 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,480గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,93,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.19,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,402 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,216గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,020 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,40,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.15,500 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్‌లలో మిశ్రమ సంకేతాలు..
సెప్టెంబర్ 4, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.33వేలు పెరిగిన బంగారం ధర.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం..
సెప్టెంబర్ 3, 2026

PM Modi | ప్రధాని మోదీ కామెంట్ల ఎఫెక్ట్.. జువెలరీ స్టాక్స్ భారీగా పతనం..
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు
- ●Infinix Hot 70 Pro 5G | రూ.24,999కే ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి.. అదిరిపోయే ఫీచర్లు..

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?



