Wall Posters | డబ్బుల మూటతో సీఎం రేవంత్.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు
Wall Posters | కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు (Wall Posters) కలకలం సృష్టించాయి. 100 డేస్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ (1000 DAYS OF CONGRESS GOVERNMENT) పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నగర వ్యాప్తంగా పోస్టర్లు ఏర్పాటు అంటించారు.
Wall Posters | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు (Wall Posters) కలకలం సృష్టించాయి. 100 డేస్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ (1000 DAYS OF CONGRESS GOVERNMENT) పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నగర వ్యాప్తంగా పోస్టర్లు ఏర్పాటు అంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పోస్టర్లలో ఓవైపు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డబ్బుల మూట మోసుకుపోతున్నట్లు, మరోవైపు పేదల ఆర్తనాదాలు వంటి వ్యంగ్య చిత్రాలను ప్రచురించారు.

సచివాలయం, గాంధీ భవన్, జూబ్లీహిల్స్‌తో పాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీంతో కాంగ్రెస్ (Congress) పార్టీ వెయ్యి రోజుల పాలనపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!
- ●MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల
- ●Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?
- ●Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం - దిగొచ్చిన ధృవ్ విక్రమ్
- ●Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్

Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల

Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?






