Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.14వేలకు పైగా పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు చాన్స్..
Gold And Silver Prices Today | అంతర్జాతీయంగా, దేశీయంగా ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ బులియన్ మార్కెట్లలో మాత్రం పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలంగా మారుతోంది. బంగారం, వెండి ధరలు క్రమంగా మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత సెషన్‌లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఆయా లోహాల ధరలు భారీగా పెరగ్గా, శనివారం కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయంగా, దేశీయంగా ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ బులియన్ మార్కెట్లలో మాత్రం పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలంగా మారుతోంది. బంగారం, వెండి ధరలు క్రమంగా మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత సెషన్‌లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఆయా లోహాల ధరలు భారీగా పెరగ్గా, శనివారం కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.84 శాతం పెరిగి 4,378 డాలర్లకు చేరగా, వెండి ధర 1.58 శాతం మేర ఎగబాకి 66 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1400 పాయింట్లు పెరిగి 1,54,381 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3,398 పాయింట్లు ఎగసి 2,41,603కి చేరింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,584 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24, 672 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,840 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,58,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.14,200 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,285 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,280గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,28,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,688 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,504గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,880 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,68,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10,600 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోష్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
సెప్టెంబర్ 18, 2026

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..
సెప్టెంబర్ 17, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●IIT Bombay Student | పరీక్షలో చాట్‌జీపీటీ వాడుతూ అడ్డంగా దొరికిపోయి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య
- ●Hafizpet | మహిళను ఈడ్చుకెళ్లింది రైల్వే పోలీసు కాదు.. హోం గార్డ్
- ●Medak | భర్త కళ్లలో కారం చల్లి.. కుమారుడితో కలిసి దారుణ హత్య
- ●Rangareddy | వైన్ షాపులో చెలరేగిన మంటలు.. రూ. 1.2 కోట్ల మద్యం అగ్నికి ఆహుతి
- ●Kazipeta | కాజీపేటలో రూ. 1.38 కోట్లకు పైగా పాత కరెన్సీ పట్టివేత
- ●Apple Pay | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ పే సేవలు..

IIT Bombay Student | పరీక్షలో చాట్‌జీపీటీ వాడుతూ అడ్డంగా దొరికిపోయి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య

Hafizpet | మహిళను ఈడ్చుకెళ్లింది రైల్వే పోలీసు కాదు.. హోం గార్డ్

Medak | భర్త కళ్లలో కారం చల్లి.. కుమారుడితో కలిసి దారుణ హత్య

Rangareddy | వైన్ షాపులో చెలరేగిన మంటలు.. రూ. 1.2 కోట్ల మద్యం అగ్నికి ఆహుతి



