Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొనగా, బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు కూడా పెట్టుబడిదారులు మొగ్గుచూపడం లేదు. అంతగా రాబడి ఇవ్వడం లేదని భావించి బులియన్ ఆస్తులను కొనడం లేదు. బదులుగా అమెరికా బాండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం, వెండి ధరలపై నేరుగా ప్రభావం పడుతోంది.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొనగా, బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు కూడా పెట్టుబడిదారులు మొగ్గుచూపడం లేదు. అంతగా రాబడి ఇవ్వడం లేదని భావించి బులియన్ ఆస్తులను కొనడం లేదు. బదులుగా అమెరికా బాండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం, వెండి ధరలపై నేరుగా ప్రభావం పడుతోంది. ఇక సోమవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో వీటి ధరలు అనిశ్చితితో కొనసాగుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 0.08 శాతం మేర స్వల్పంగా తగ్గి 4,137 డాలర్లకు చేరగా, వెండి ధర 0.81 శాతం పెరిగి 60 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు ధర 1269 పాయింట్లు తగ్గి 1,49,101 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు ధర 28 పాయింట్లు తగ్గి 2,25,832 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో గత సెషన్‌తో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,918 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19,344 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,180 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,91,800 గా ఉంది. కిందటి రోజు ముగింపుతో పోలిస్తే ఈ ధరలో మార్పు లేదు.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,675 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,400గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,36,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,67,500గా ఉంది. కిందటి రోజు ముగింపుతో పోలిస్తే ఈ ధరలో మార్పు లేదు.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,189 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,512గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,12,180 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,11,890గా ఉంది. కిందటి రోజు ముగింపుతో పోలిస్తే ఈ ధరలో మార్పు లేదు.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
అక్టోబర్ 3, 2026

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు
అక్టోబర్ 2, 2026

Gold And Silver Prices Today | పసిడికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్..
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
- ●MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..
- ●Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
- ●CJP | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..

MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..

Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్

CJP | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?



