Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..
Gold And Silver Prices Today | పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండడం, అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై అనిశ్చితి వంటి కారణాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో పెట్టుబడిదారులు భారీ ఎత్తున అమ్మకాలు చేపడుతున్నారు. అయితే బులియన్ మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
Gold And Silver Prices Today | పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండడం, అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై అనిశ్చితి వంటి కారణాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో పెట్టుబడిదారులు భారీ ఎత్తున అమ్మకాలు చేపడుతున్నారు. అయితే బులియన్ మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరలు పెరుగుతుండగా, దేశీయ మార్కెట్లలో మాత్రం వీటి ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో గురువారం ఔన్స్ బంగారం ధర 0.81 శాతం మేర పెరిగి 4,190 డాలర్లకు చేరగా, వెండి ధర 1.55 శాతం పెరిగి 61 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1564 పాయింట్లు పెరిగి 1,50,600కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,834 పాయింట్లు ఎగబాకి 2,26,493 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,924 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19,392 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,240 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,92,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,300 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,680 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,440గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,36,800 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,68,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,193 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,544గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,11,930 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,19,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు.. భారీగా పెరిగిన పసిడి ధరలు..
సెప్టెంబర్ 30, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
సెప్టెంబర్ 29, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Telangana | రాష్ట్రంలో ఇక వానలు లేనట్టే.. ఎండాకాలాన్ని తలపించేలా అక్టోబర్..!
- ●Congress | కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా
- ●Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల జోరు.. 5 శాతం జంప్..
- ●Amitabh Bachchan | షూటింగ్లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్.. మోకాలికి గాయం
- ●Elon Musk | ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు
- ●Kajal Aggarwal | 30 కోట్లతో తీస్తే కోటి కలెక్షన్లు వచ్చాయి - ఓటీటీలో తెలుగులో రిలీజైన కాజల్ బాలీవుడ్ మూవీ

Telangana | రాష్ట్రంలో ఇక వానలు లేనట్టే.. ఎండాకాలాన్ని తలపించేలా అక్టోబర్..!

Congress | కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా

Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల జోరు.. 5 శాతం జంప్..

Amitabh Bachchan | షూటింగ్లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్.. మోకాలికి గాయం



