Gold And Silver Prices Today | దీపావళి ముందు బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్‌లలో మాత్రం భారీ ర్యాలీ కొనసాగుతోంది. మరోవైపు ఏఐ, చిప్ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతుండడంతో అమెరికా, జపాన్ తదితర మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అయితే బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత చోటు చేసుకుంటోంది.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్‌లలో మాత్రం భారీ ర్యాలీ కొనసాగుతోంది. మరోవైపు ఏఐ, చిప్ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతుండడంతో అమెరికా, జపాన్ తదితర మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అయితే బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత చోటు చేసుకుంటోంది. బంగారం, వెండి ధరలు కాస్త పెరగ్గానే పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఔన్స్ బంగారం ధర 0.42 శాతం తగ్గి 4,071 డాలర్లకు చేరగా, వెండి ధర 0.3 శాతం పెరిగి 51 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1.34 శాతం తగ్గి గత సెషన్‌లో 1,42,167 వద్ద ముగియగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1.26 శాతం తగ్గి 1,84,787 వద్ద స్థిరపడింది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,357 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,856 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,570 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,35,700 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,100 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,160 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,280గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,600 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,16,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,768 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,144గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,680 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,76,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.900 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,05,000 ఉండగా, తులం ధర రూ.2,050గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,05,000 ఉండగా, తులం ధర రూ.2,050 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | వీకెండ్ ఎఫెక్ట్.. పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ.. భారీగా తగ్గిన పసిడి ధరలు..
నవంబర్ 6, 2026

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
నవంబర్ 5, 2026

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్లలో జోరు.. పసిడి కొనుగోళ్లకు సైతం మొగ్గు..
నవంబర్ 4, 2026
తాజావార్తలు
- ●FDA | పండుగ వేళ ఎఫ్‌డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్‌పై చర్యలు
- ●Rytu Bharosa to all | అటు కరువు సాయం..ఇటు రైతు భరోసా..హకీంపేట సభలో సీఎం అనౌన్సమెంట్?
- ●CP Sajjanar | దీపావళి కానుక పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- ●Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం
- ●Bollywood OTT | రెండు కోట్ల బడ్జెట్ - 450 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ
- ●Student Suicide | హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?

FDA | పండుగ వేళ ఎఫ్‌డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్‌పై చర్యలు

Rytu Bharosa to all | అటు కరువు సాయం..ఇటు రైతు భరోసా..హకీంపేట సభలో సీఎం అనౌన్సమెంట్?

CP Sajjanar | దీపావళి కానుక పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త: సీపీ సజ్జనార్

Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం



