Student Suicide | హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?
Suicide | హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని (SR Nagar) ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డారు. ప్రిన్సిపాల్ (Principal) వేధింపుల వల్లే అతడు బలవన్మరనానికి పాల్పడ్డాడని తోటి విద్యార్థులు ఆరోపించారు.
Student Suicide | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని (SR Nagar) ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు (Student Suicide) పాల్పడ్డారు. ప్రిన్సిపాల్ (Principal) వేధింపుల వల్లే అతడు బలవన్మరనానికి పాల్పడ్డాడని తోటి విద్యార్థులు ఆరోపించారు.
భాను ప్రకాశ్ రెడ్డి అనే విద్యార్థి ఎస్ఆర్ నగర్‌లోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (Amrutha Hotel Management College) కాలేజీలో చదువుతున్నాడు. కాలేజీ యాజమాన్యం ఇటీవల అతడిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తున్నది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు శనివారం ఉదయం కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల యాజమాన్యం, నిర్వాహకులు తనను వేధించారని, భౌతికంగా దాడికి కూడా పాల్పడ్డారని ఆత్మహత్యకు ముందు తన కుటుంబ సభ్యుల ఎదుట వాపోయినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగానే భాను ప్రకాశ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ముందు నిరసనకు (Protest) దిగారు.
సంబంధిత వార్తలు

Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు
నవంబర్ 3, 2026

Supreme Court | నిరసనల పేరుతో ఒకే స్థలాన్ని ఆక్రమించుకోలేరు : సుప్రీంకోర్టు
నవంబర్ 3, 2026

Kotta Prabhakar Reddy | లాస్య మృతిలో వాస్తవాలు తేల్చాలి.. 20 లక్షల పరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
- ●US Reward | ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్
- ●White House | వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హనుమాన్ చాలీసా
- ●Private Bus | డివైడర్‌ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు
- ●Doodimetla Balaraju Yadav | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ రిమాండ్‌కు నిరాకరించిన కోర్టు..
- ●Medical PG Seats | మెడికల్ కాలేజీల్లో పెరిగిన పీజీ సీట్లు..

MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు

US Reward | ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్

White House | వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హనుమాన్ చాలీసా

Private Bus | డివైడర్‌ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు



