Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. కొనుగోళ్లలో జోరు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదరడం దాదాపుగా ఖరారైందన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఊపు వచ్చింది. అదే ప్రభావం బులియన్ మార్కెట్లలోనూ కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు శుక్రవారం నాటి సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదరడం దాదాపుగా ఖరారైందన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఊపు వచ్చింది. అదే ప్రభావం బులియన్ మార్కెట్లలోనూ కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు శుక్రవారం నాటి సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.27 శాతం పెరిగి 4,510 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.25 శాతం పెరిగి 75 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 125 పాయింట్లు పతనమై 1,56,800 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 607 పాయింట్లు క్షీణించి 2,68,930 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరగ్గా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,764 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,26, 112 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,57,640 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,76,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.15,800 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,450 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15,600గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,500 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,45,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.14,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,823 ఉండగా, 8 గ్రాముల ధర రూ.94,584గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,18,230 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,82,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,900 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, తులం ధర రూ.2,800గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,90,000 ఉండగా, తులం ధర రూ.2,900 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | వారాంతంలో బులియన్ మార్కెట్లకు స్వల్ప ఊరట.. దేశీయంగా ప్రతికూల సంకేతాలు..
సెప్టెంబర్ 26, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు..
సెప్టెంబర్ 25, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.15వేలు తగ్గిన పసిడి ధర.. ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక..
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం
- ●Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే - ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్
- ●Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
- ●KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం

Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే - ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్

Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం



