Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఆందోళన..
Gold And Silver Prices Today | అంతర్జాతీయంగా మరోమారు ఉద్రిక్త పరిణామాలు నెలకొనడంతో ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తాజా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లలోనూ నెగెటివ్ ప్రభావం కనిపించింది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా పతనమయ్యాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయంగా మరోమారు ఉద్రిక్త పరిణామాలు నెలకొనడంతో ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తాజా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లలోనూ నెగెటివ్ ప్రభావం కనిపించింది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా పతనమయ్యాయి. ఔన్స్ బంగారం ధర 1.29 శాతం పతనమై 4,273 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 2.27 శాతం తగ్గి 66.40 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,345 పాయింట్లు పడిపోయి 1,53,244 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 7,866 పాయింట్లు తగ్గి 2,40,598 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,169 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21, 352 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,51,690 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,16,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.10,400 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,905 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,240గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,050 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,90,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,377 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,016గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,13,770 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,37,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,800 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,70,000 ఉండగా, తులం ధర రూ.2,700 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | మళ్లీ మొదలైన యుద్ధ భయాలు.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
జూన్ 6, 2026

Gold And Silver Prices Today | నష్టాల్లో ఈక్విటీ మార్కెట్లు.. బంగారం, వెండి ధరలపైనా ప్రభావం..
జూన్ 5, 2026

Gold And Silver Prices Today | తీవ్ర అస్థిరతలో బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన ఫ్యూచర్స్..
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●INDIA bloc meet | ‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకి అందని ఆహ్వానం.. కారణం చెప్పిన కాంగ్రెస్
- ●EPFO | ఈపీఎఫ్‌వో 3.0లో భారీ మార్పులు.. సభ్యులకు అనేక సదుపాయాలు..
- ●Manne Krishank | అది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.. పోలీసుల నోటీసులపై మన్నె క్రిషాంక్ ఆగ్రహం
- ●Stock Markets | ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు కుదేలు
- ●Eatala Rajender | ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. నిందితుడు బండి సంజయ్ అనుచరుడే
- ●Plane Crash | అత్యవసర ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. ఇద్దరు పైలట్లు దుర్మరణం

INDIA bloc meet | ‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకి అందని ఆహ్వానం.. కారణం చెప్పిన కాంగ్రెస్

EPFO | ఈపీఎఫ్‌వో 3.0లో భారీ మార్పులు.. సభ్యులకు అనేక సదుపాయాలు..

Manne Krishank | అది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.. పోలీసుల నోటీసులపై మన్నె క్రిషాంక్ ఆగ్రహం

Stock Markets | ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు కుదేలు



