Gold And Silver Prices Today | తీవ్ర అస్థిరతలో బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన ఫ్యూచర్స్..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా తగ్గకపోయినా పెట్టుబడిదారులు మాత్రం మార్కెట్లపై ఆశాభావంతో ఉన్నారు. అందుకనే ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక దీని ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో తీవ్రమైన అస్థిరతతో కొనసాగుతున్నాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా తగ్గకపోయినా పెట్టుబడిదారులు మాత్రం మార్కెట్లపై ఆశాభావంతో ఉన్నారు. అందుకనే ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక దీని ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో తీవ్రమైన అస్థిరతతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఆయా లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.88 శాతం పెరిగి 4,473 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 1.09 శాతం పెరిగి 73 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 682 పాయింట్లు పెరిగి 1,59,201 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 242 పాయింట్లు పెరిగి 2,63,200 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,611 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24, 888 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,56,110 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,61,100 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.11వేలు తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,310 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,480గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,31,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10వేలు తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,708 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,664గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,17,080 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,70,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9వేలు తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, తులం ధర రూ.2,800గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.3,230 పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,85,000 ఉండగా, తులం ధర రూ.2,850 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
సెప్టెంబర్ 16, 2026

Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
సెప్టెంబర్ 15, 2026

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి

Operation Polo | విలీనం.. 78 ఏళ్లు



