Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. మళ్లీ తగ్గుతున్న బంగారం ధరలు..
Gold And Silver Prices Today | మధ్య ప్రాచ్యంలో అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధం మొదలవడంతో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం పడింది. మార్కెట్లు పతనం అవకపోయినా సూచీలు స్వల్ప నష్టాల్లో ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అయితే ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపైనా పడింది. బులియన్ మార్కెట్‌లలో బలహీన సంకేతాలు కనిపిస్తున్నాయి.
Gold And Silver Prices Today | మధ్య ప్రాచ్యంలో అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధం మొదలవడంతో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం పడింది. మార్కెట్లు పతనం అవకపోయినా సూచీలు స్వల్ప నష్టాల్లో ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అయితే ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపైనా పడింది. బులియన్ మార్కెట్‌లలో బలహీన సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.91 శాతం మేర తగ్గి 4,051 డాలర్లకు చేరగా, వెండి ధర 1.58 శాతం తగ్గి 58 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 950 పాయింట్లకు పైగా పతనమై 1,43,200 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1242 పాయింట్లు పెరిగి 2,22,646 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,302 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14, 416 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,020 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,30,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.9,300 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,110 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,04,880గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,11,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,727 ఉండగా, 8 గ్రాముల ధర రూ.85,816గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,270 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,72,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,900 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుందా..?
జూన్ 27, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొనుగోదారుల ఆసక్తి పెరుగుతుందా..?
జూన్ 26, 2026

RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
- ●Suicide | ‘సర్’ జాబితాలో పేరు లేదని భయం.. జైలుకు పంపిస్తారేమోనని వ్యక్తి ఆత్మహత్య
- ●Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు
- ●Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
- ●Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. భారీగా పెరిగిన కొత్త సబ్స్క్రైబర్లు..
- ●Gold Robbery Dubbaka | కాశీకెళ్లింది చూశారు.. కిలో బంగారం ఎత్తుకెళ్లారు

Telangana student | స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

Suicide | ‘సర్’ జాబితాలో పేరు లేదని భయం.. జైలుకు పంపిస్తారేమోనని వ్యక్తి ఆత్మహత్య

Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు

Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా



