Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల నిరాసక్తత..?
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతుండడంతో బులియన్ మార్కెట్లపైనా ప్రభావం పడుతోంది. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈక్విటీలలో ఐటీ రంగంపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా, సూచీలు సైతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపడం లేదు.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతుండడంతో బులియన్ మార్కెట్లపైనా ప్రభావం పడుతోంది. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈక్విటీలలో ఐటీ రంగంపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా, సూచీలు సైతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపడం లేదు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1.10 శాతం తగ్గి 4,067 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.75 శాతం పడిపోయి 61 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2019 పాయింట్లు తగ్గి 1,44,510 వద్ద నిలవగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,545 పాయింట్లు పడిపోయి 2,23,326 వద్ద ట్రేడైంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,433 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 464 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,330 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,43,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,700 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,230 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,840గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,23,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,825 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,600గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,250 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,82,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,000 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.14వేలకు పైగా పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు చాన్స్..
సెప్టెంబర్ 19, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోష్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
సెప్టెంబర్ 18, 2026

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!
- ●Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్
- ●Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి
- ●Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
- ●Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు - పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్

Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!

Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్

Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి



