Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంగా దిశగా వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అయితే బులియన్ మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పెట్టుబడిదారులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంగా దిశగా వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అయితే బులియన్ మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పెట్టుబడిదారులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.78 శాతం తగ్గి 4,186 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.23 శాతం తగ్గి 65 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 925 పాయింట్లు పెరిగి 1,48,128 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,756 పాయింట్లు పెరిగి 2,35,941 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,651 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,17, 208 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,46,510 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,65,100 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,300 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,430 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,07,440గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,34,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,43,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,988 ఉండగా, 8 గ్రాముల ధర రూ.87,904గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,09,880 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,98,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,54,900 ఉండగా, తులం ధర రూ.2,549 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..
ఆగస్టు 25, 2026

Gold And Silver Prices Today | పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇన్వెస్టర్లకు ఇదే మంచి చాన్స్..?
ఆగస్టు 24, 2026

Murdered | హైదరాబాద్ మీర్పేట్లో దారుణం.. అర తులం బంగారం కోసం స్కూల్ ఆయా హత్య
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్
- ●Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం



