Gold And Silver Prices Today | బంగారం పెట్టుబడిదారులకు అలర్ట్.. జాగ్రత్త అంటున్న నిపుణులు..
Gold And Silver Prices Today | మధ్యప్రాచ్యంలో యుద్ధం మళ్లీ ప్రారంభం అవడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి చేరుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీగా పతనమయ్యాయి. అయితే గురువారం సెషన్‌లో సూచీలు కాస్త కోలుకున్నాయి. కానీ బులియన్ మార్కెట్లలో మాత్రం తీవ్ర అస్థిరత కొనసాగుతోంది.
Gold And Silver Prices Today | మధ్యప్రాచ్యంలో యుద్ధం మళ్లీ ప్రారంభం అవడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి చేరుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీగా పతనమయ్యాయి. అయితే గురువారం సెషన్‌లో సూచీలు కాస్త కోలుకున్నాయి. కానీ బులియన్ మార్కెట్లలో మాత్రం తీవ్ర అస్థిరత కొనసాగుతోంది. పెట్టుబడిదారులు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర గురువారం 0.11 శాతం తగ్గి 4,070 డాలర్లకు చేరగా, వెండి ధర 0.40 శాతం తగ్గి 58 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 240 పాయింట్ల స్వల్ప తగ్గుదలను నమోదు చేసి 1,43,471 వద్ద ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు సైతం 418 పాయింట్ల స్వల్ప తగ్గుదలను నమోదు చేసి 2,23,019 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,324 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14, 592గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,240 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,32,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,100 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,130 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,040గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,13,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,743 ఉండగా, 8 గ్రాముల ధర రూ.85,944గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,430 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,74,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.800 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.10వేలు తగ్గింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..
జులై 11, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
జులై 10, 2026

Gold | గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు.. అమ్మాలా, కొత్తగా కొనాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



