Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్..
Gold And Silver Prices Today | మధ్య ప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ సూచీలు సైతం గత సెషన్ నుంచే నష్టాల్లోకి మారాయి. ఇక బులియన్ మార్కెట్లపైనా ఈ ప్రభావం పడింది.
Gold And Silver Prices Today | మధ్య ప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ సూచీలు సైతం గత సెషన్ నుంచే నష్టాల్లోకి మారాయి. ఇక బులియన్ మార్కెట్లపైనా ఈ ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత చోటు చేసుకుంటోంది. బంగారం ధర ఔన్స్‌కు 0.52 శాతం పెరిగి 4,126 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 1.04 శాతం పెరిగి 60 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంఎసీఎక్స్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 392 పాయింట్లు పతనమై 1,45,000 వద్ద నిలవగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1026 పాయింట్లు నష్టపోయి 2,29,751 వద్ద నిలిచింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,449 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 592గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,490 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,44,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,700 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,245 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,960గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,450 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,24,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,837 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,696గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,370 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,83,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,700 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.33వేలు పెరిగిన బంగారం ధర.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం..
సెప్టెంబర్ 3, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పసిడి ధరలు భారీగా పతనం..
సెప్టెంబర్ 2, 2026

PM Modi | ప్రధాని మోదీ కామెంట్ల ఎఫెక్ట్.. జువెలరీ స్టాక్స్ భారీగా పతనం..
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్
- ●Jajula Srinivas Goud | కాంగ్రెస్‌ను ప్రజలే బర్తరఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్
- ●Konda Murali | మీసం మెలేసిన కొండా మురళీ.. దేనికి సంకేతం..?
- ●Ranveer Singh | లగ్జరీ కారు కొన్న ధురంధర్ హీరో - బాలీవుడ్లో సెకండ్ సెలిబ్రిటీ
- ●Harish Rao vs Revanth Reddy | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం సెటిల్మెంట్లే.. దమ్ముంటే కౌడిపల్లికి రా..!
- ●Konda Surekha | నేను ఏ తప్పు చేయలేదు.. తలెత్తుకుని బతుకుతా.. ఎమ్మెల్యేగా కొనసాగుతా

Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్

Jajula Srinivas Goud | కాంగ్రెస్‌ను ప్రజలే బర్తరఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్

Konda Murali | మీసం మెలేసిన కొండా మురళీ.. దేనికి సంకేతం..?

Ranveer Singh | లగ్జరీ కారు కొన్న ధురంధర్ హీరో - బాలీవుడ్లో సెకండ్ సెలిబ్రిటీ



