Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్‌లలో అనిశ్చితి..
Gold And Silver Prices Today | గత వారం రోజుల నుంచి అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో చోటు చేసుకున్న పాజిటివ్ పరిణామాల నేపథ్యంలో బులియన్ మార్కెట్లు సైతం తమ జోరును ప్రదర్శిస్తున్నాయి. బంగారం, వెండిలపై పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు మళ్లీ ఆసక్తిని చూపిస్తుండడంతో వీటి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి.
Gold And Silver Prices Today | గత వారం రోజుల నుంచి అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో చోటు చేసుకున్న పాజిటివ్ పరిణామాల నేపథ్యంలో బులియన్ మార్కెట్లు సైతం తమ జోరును ప్రదర్శిస్తున్నాయి. బంగారం, వెండిలపై పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు మళ్లీ ఆసక్తిని చూపిస్తుండడంతో వీటి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. సోమవారం సెషన్‌లోనూ ఈ లోహాల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.72 శాతం పెరిఇ 4,152 డాలర్లకు చేరగా, వెండి ధర 1.29 శాతం మేర ఎగబాకి 61 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో మాత్రం ఈ లోహాల ధరలు తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 343 పాయింట్లు తగ్గి 1,47,035 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1077 పాయింట్లు తగ్గి 2,36,333 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో ఆయా లోహాల ధరలు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,662 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,17, 296 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,46,620 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,66,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,100 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,440 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,07,520గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,34,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,44,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,997 ఉండగా, 8 గ్రాముల ధర రూ.87,976గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,09,970 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,99,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.800 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు తగ్గింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..
జులై 11, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
జులై 10, 2026

Gold | గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు.. అమ్మాలా, కొత్తగా కొనాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



