Khammam | అమ్మ తీసుకురమ్మందని చెప్పి.. ఇంటర్ అమ్మాయిని కిడ్నాప్ చేశారు..
Khammam | మైనార్టీ గురుకుల (Minority Gurukulam) కాలేజీలో ఓ అమ్మాయి ఇంటర్ చదువుతున్నది. తన స్నేహితులతో కలిసి ఆ కాలేజీ వద్దకు వెళ్లిన వయువకుడు.. తన అమ్మ బాలికను తీసుకురమ్మని చెప్పిందని సిబ్బందికి చెప్పాడు.
Khammam | త్రినేత్ర.న్యూస్: మైనార్టీ గురుకుల (Minority Gurukulam) కాలేజీలో ఓ అమ్మాయి ఇంటర్ చదువుతున్నది. తన స్నేహితులతో కలిసి ఆ కాలేజీ వద్దకు వెళ్లిన వయువకుడు.. తన అమ్మ బాలికను తీసుకురమ్మని చెప్పిందని సిబ్బందికి చెప్పాడు. దీంతో నిజమేనని నమ్మిన సిబ్బంది ఆమెను తీసుకెళ్లేందుకు అనుమతించారు. అయితే ఆమెను ఇంటికి కాకుండా మరో చోటకు (Kidnap) తీసుకెళ్లారు. అసలు విషయం తెలియడంతో కాలేజీ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఖమ్మం (Khammam) జిల్లా కారేపల్లిలో చోటుచేసుకున్నది.
ఖమ్మం పట్టణం టేకులపల్లిలో నివాసముండే బాజీ అనే యువకుడు మ ముగ్గిరితో కలిసి కారేపల్లి మైనార్టీ కళాశాలకు వెళ్లాడు. అందులో ఇంటర్ చదవుతున్న అమ్మాయిని.. తన తల్లి తీసుకురమ్మందని మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లారు. విషయం తెలిసిన కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బాలికను తీసుకెళ్లిన నలుగురిని గుర్తించారు. బాజీకి సహకరించిన అతని అక్క అప్సర్, పిన్ని మున్ని, శ్రావణి మరో యువతిపై పోక్సో కేసు (POCSO case) నమోదు చేశారు.
తాజావార్తలు
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
- ●Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
- ●India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!
- ●Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...

Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్

India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!






