Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయ సూచీలు సైతం నష్టాల్లో ఉన్నాయి. కీలక రంగాల్లో ప్రతికూల సంకేతాలు కనిపిస్తుండడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో వారిపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయ సూచీలు సైతం నష్టాల్లో ఉన్నాయి. కీలక రంగాల్లో ప్రతికూల సంకేతాలు కనిపిస్తుండడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో వారిపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇక ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపైనా పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఆయా లోహాల ధరల్లో తీవ్ర అస్థిరత నెలకొంది. ఔన్స్ బంగారం ధర 0.61 శాతం పెరిగి 4,025 డాలర్ల వద్ద ఉండగా, 0.89 శాతం మేర పెరిగి 58 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1,116 పాయింట్లు పెరిగి 1,41,489 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3,280 పాయింట్లు పెరిగి 2,20,998 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,280 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14, 240గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,800 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,28,000 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,100 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,090 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,04,720గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,30,900 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,09,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,710 ఉండగా, 8 గ్రాముల ధర రూ.85,680గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,71,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.800 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పతనమైన బంగారం ధరలు..
జులై 13, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..
జులై 11, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
జులై 10, 2026
తాజావార్తలు
- ●Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..
- ●Revanth Reddy | కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం
- ●Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?
- ●Prashant Kishor | రూ. 5.77 కోట్ల అప్పులు, కారు లేదు, ఎనిమిది క్రిమినల్ కేసులు.. ప్రశాంత్ కిషోర్ ఆస్తుల వివరాలు
- ●NCL Recruitment | నార్తర్న్ కోల్డ్ఫీల్డ్స్లో 259 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు..

Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..

Revanth Reddy | కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..

Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం

Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?



