Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పతనమైన బంగారం ధరలు..
Gold And Silver Prices Today | మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ సూచీలు సైతం నష్టాల్లో ఉన్నాయి. దీని ప్రభావం బంగారం, వెండి ధరలపైనా పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.
Gold And Silver Prices Today | మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ సూచీలు సైతం నష్టాల్లో ఉన్నాయి. దీని ప్రభావం బంగారం, వెండి ధరలపైనా పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఔన్స్ బంగారం ధర 1.60 శాతం మేర పతనమై 4,053 డాలర్లకు చేరగా, వెండి ధర 3.32 శాతం మేర క్షీణించి 57 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1300 పాయింట్లకు పైగా పతనమై 1,42,133 వద్ద ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3,987 పాయింట్లు పతనమై 2,18,677 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,291 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14, 328గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,910 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,29,100 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.14,200 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,100 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,04,800గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,10,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,718 ఉండగా, 8 గ్రాముల ధర రూ.85,744గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,180 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,71,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10,700 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.28వేలు తగ్గిన బంగారం ధర.. వరుస సెషన్లలో నష్టాలు..
ఆగస్టు 29, 2026

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.31వేలు తగ్గిన బంగారం ధర..
ఆగస్టు 28, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. తగ్గిన బంగారం ధరలు..
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు



