Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య ఘర్షణ మళ్లీ మొదలవ్వడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది. అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం బులియన్ మార్కెట్‌లపైనా పడింది. బంగారం, వెండి ధరలు కూడా తీవ్ర అస్థిరతతో కొనసాగుతున్నాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య ఘర్షణ మళ్లీ మొదలవ్వడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది. అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం బులియన్ మార్కెట్‌లపైనా పడింది. బంగారం, వెండి ధరలు కూడా తీవ్ర అస్థిరతతో కొనసాగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులకు అయోమయ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులను కొనసాగించాలా, లేక కొత్తగా పెట్టుబడులు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. అయితే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.07 శాతం తగ్గి 4,120 డాలర్లకు చేరగా, వెండి ధర 0.20 శాతం తగ్గి 59 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1822 పాయింట్లు తగ్గి 1,43,478 వద్ద నిలవగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3713 పాయింట్లు పతనమై 2,22,664 వద్ద స్థిరపడింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,433 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 464గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,330 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,43,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,900 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,230 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,840గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,23,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,825 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,600గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,250 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,82,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,700 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు తగ్గింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..
ఆగస్టు 26, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..
ఆగస్టు 25, 2026

Gold And Silver Prices Today | పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇన్వెస్టర్లకు ఇదే మంచి చాన్స్..?
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ



