Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధం ప్రారంభం అయినప్పుడు అప్పటికే బంగారం, వెండి ధరలు ఆల్ టైం హై స్థాయిలో ఉన్నందున పెట్టుబడిదారులు ఈ సేఫ్ హావెన్ ఆస్తుల పట్ల మొగ్గు చూపించలేదు. కానీ ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితులే ఏర్పడడం, ఆయా లోహాల ధరలు తక్కువగా ఉండడంతో పెట్టుబడిదారులు ఈ సారి చాన్స్ వదులుకోవడం లేదు.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధం ప్రారంభం అయినప్పుడు అప్పటికే బంగారం, వెండి ధరలు ఆల్ టైం హై స్థాయిలో ఉన్నందున పెట్టుబడిదారులు ఈ సేఫ్ హావెన్ ఆస్తుల పట్ల మొగ్గు చూపించలేదు. కానీ ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితులే ఏర్పడడం, ఆయా లోహాల ధరలు తక్కువగా ఉండడంతో పెట్టుబడిదారులు ఈ సారి చాన్స్ వదులుకోవడం లేదు. యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ సేఫ్ హావెన్ ఆస్తుల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత 15 రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ర్యాలీ కొనసాగుతోంది. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.60 శాతం పెరిగి 4,266 డాలర్లకు చేరగా, వెండి ధర 1.20 శాతం పెరిగి 62 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 782 పాయింట్లు పెరిగి 1,49,640 కి చేరింది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,517 పాయింట్లు పెరిగి 2,28,353 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,989 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19, 912గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,890 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,98,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,600 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,740 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,920గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,37,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,74,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,242 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,936గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,12,420 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,24,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్‌లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
సెప్టెంబర్ 21, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.14వేలకు పైగా పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు చాన్స్..
సెప్టెంబర్ 19, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్‌లలో మళ్లీ కొనుగోళ్ల జోష్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు



