Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారులకు అవకాశమా..?
Gold And Silver Prices Today | భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. అమెరికా డాలర్ బలపడడంతో పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్ కోసం యత్నిస్తున్నారు. అందువల్ల ఈ లోహల ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 0.24 శాతం మేర తగ్గి 1,59,885 వద్ద కొనసాగుతోంది.
Gold And Silver Prices Today | భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. అమెరికా డాలర్ బలపడడంతో పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్ కోసం యత్నిస్తున్నారు. అందువల్ల ఈ లోహల ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 0.24 శాతం మేర తగ్గి 1,59,885 వద్ద కొనసాగుతోంది. అలాగే సిల్వర్ మే ఫ్యూచర్స్ కాంట్రాక్టు 0.16 శాతం తగ్గి 2,67,537 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.9,800 తగ్గి రూ.16,12,400 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.9వేలు తగ్గి రూ.14,78,000 వద్ద కొనసాగుతోంది. అలాగే దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,124 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,28,992గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,61,240గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.16,12,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.9,800 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,780 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,18,240గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,47,800 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,78,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9వేలు తగ్గింది. 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,093 ఉండగా, 8 గ్రాముల ధర రూ.96,744గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,20,930 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,09,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,400 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,79,900 ఉండగా, తులం ధర రూ.2,799గా ఉంది. నిన్నటితో పోలిస్తే కిలోకు రూ.100 తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2.90 లక్షలు ఉండగా, తులం ధర రూ.2,900గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?
ఆగస్టు 19, 2026

Gold And Silver Prices Today | ముడి చమురు ధరల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం..
ఆగస్టు 19, 2026

Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. పెట్టుబడిదారుల ఆసక్తి..
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



