Flipkart Summer Sale | ఫ్లిప్‌కార్ట్‌లోనూ సమ్మర్ సేల్.. ఎప్పటి నుంచి అంటే..
Flipkart Summer Sale | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన గ్రేట్ సమ్మర్ సేల్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా సేల్‌ను ప్రారంభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ పేరిట ఈ సేల్‌ను మే 9 నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా అనేక బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందివ్వడమే కాకుండా, వాటిపై రాయితీలను కూడా ఇవ్వనున్నారు.
Flipkart Summer Sale | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన గ్రేట్ సమ్మర్ సేల్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా సేల్‌ను ప్రారంభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ పేరిట ఈ సేల్‌ను మే 9 నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా అనేక బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందివ్వడమే కాకుండా, వాటిపై రాయితీలను కూడా ఇవ్వనున్నారు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ ఫోన్లు, గృహోపకరణాలు వంటి ఉత్పత్తులపై ఆఫర్లను ఇవ్వనున్నారు. సేల్‌లో శాంసంగ్, వన్ ప్లస్, లెనోవో వంటి బ్రాండ్లు పాల్గొంటున్నట్లు తెలిపింది.
మెంబర్లకు ముందుగానే..
ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్‌లో కస్టమర్లు బహుళ ఆఫర్ల ప్రయోజనాలను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్లస్, బ్లాక్ మెంబర్లు మే 8 నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ఇక ఈ సేల్‌లో ఎస్‌బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులతో ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ సేల్‌లో వినియోగదారులు తమకు కావల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేసి అన్నింటిపైనా ఒకే భారీ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.
ఈ సేల్‌లో యాపిల్ ఐప్యాడ్ ఎయిర్, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ఎఫ్ఈ ప్లస్, లెనోవో లిజియన్ ట్యాబ్, వన్ ప్లస్ ప్యాడ్ లైట్, రెడ్‌మీ ప్యాట్ 2 ప్రొ, ఒప్పో ప్యాడ్ 5 వంటి ట్యాబ్‌లతోపాటు ఇతర అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలు, ఆఫర్లను అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026

OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
ఆగస్టు 4, 2026

Flipkart | ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే ప్రతి నెలా నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●Indiramma Indlu Scheme | ఇందిరమ్మ ఇండ్లకు పోటెత్తిన దరఖాస్తులు.. మరో నాలుగు నియోజకవర్గాల్లో అప్లికేషన్లు షురూ
- ●Faria Abdullah | బోనాల జాతరలో పాల్గొనడంపై విమర్శలు - ఫరియా అబ్దుల్లా ఎమోషనల్
- ●Harish Rao vs Revanth Reddy | నీ ఊరికి వస్తా.. రుణమాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా
- ●Samantha | కత్తి పట్టిన సమంత - నాలుగేళ్ల తర్వాత మాతృభాషలోకి రీఎంట్రీ - మాస్టర్ చెఫ్ ప్రోమో రిలీజ్
- ●CM Revanth Reddy | ఎంతమందికైనా సరే.. పెన్షన్లు ఇస్తాం
- ●MLA Rajagopal Reddy | మీనాక్షికి చెప్పినా భయపడా.. నాకు చెప్పే బదులు రేవంత్‌కు చెప్పండి

Indiramma Indlu Scheme | ఇందిరమ్మ ఇండ్లకు పోటెత్తిన దరఖాస్తులు.. మరో నాలుగు నియోజకవర్గాల్లో అప్లికేషన్లు షురూ

Faria Abdullah | బోనాల జాతరలో పాల్గొనడంపై విమర్శలు - ఫరియా అబ్దుల్లా ఎమోషనల్

Harish Rao vs Revanth Reddy | నీ ఊరికి వస్తా.. రుణమాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా

Samantha | కత్తి పట్టిన సమంత - నాలుగేళ్ల తర్వాత మాతృభాషలోకి రీఎంట్రీ - మాస్టర్ చెఫ్ ప్రోమో రిలీజ్



