Bank Holidays | వరుసగా మూడు రోజులు.. మూతపడనున్న బ్యాంకులు
Bank Holidays | బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. వచ్చే వారంలో బ్యాంకుల్లో వరుసగా మూడు రోజుల పాటు సేవలు (Bank Holidays) అందుబాటులో ఉండవు. పండుగలు, సాధారణ సెలవుల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
Bank Holidays | త్రినేత్ర.న్యూస్: బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. వచ్చే వారంలో బ్యాంకుల్లో వరుసగా మూడు రోజుల పాటు సేవలు (Bank Holidays) అందుబాటులో ఉండవు. పండుగలు, సాధారణ సెలవుల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ముందుగానే తమ పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఏయే రోజులు, ఎందుకు మూతపడతాయొ ఇప్పుడు తెలుసుకుందాం..
జూన్ 21న ఆదివారం.. సెలవు. ఇక ఈ నెల 22 నుంచి 25 వరకు బ్యాంకులు యధావిధిగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఆతర్వాత రెండు రోజులు అంటే శుక్ర వారం, శనివారాలు సెలవు. ఆ తర్వాత ఆదివారం ఎలాగూ బంద్ ఉంటుంది. దీంతో బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతపడనున్నాయి. జూన్ 26న మొహర్రం చివరి రోజు కారణంగా చాలా నగరాల్లో బ్యాంకులు తెరచుకోవు. హైదరాబాద్‌తోపాటు అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్, విజయవాడ వంటి నగరాల్లో బ్యాంకులు క్లోజ్ అవుతాయి.
- June 26 (Friday): Muharram
- June 27 (Saturday): Fourth Saturday
- June 28 (Sunday): Weekly Off
ఇక జూన్ 27న నాలుగో శనివారం. అందువల్ల బ్యాంకులకు సెలవు. మరుసటి రోజు అంటే 28న ఆదివారం కావడంతో బ్యాంకులు బంద్ అవుతాయి. మొత్తంగా వచ్చే వారంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనుండటంతో ఏదైనా పని ఉంటే ఖాతాదారులకు ముందుగానే ప్లాన్ చేసుకుని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు

Bank Holidays | సెప్టెంబర్‌లో 15 రోజులు బ్యాంకులు బంద్.. ముఖ్యమైన తేదీలు ఇవే..
ఆగస్టు 31, 2026

Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
ఆగస్టు 19, 2026

RBI | బ్యాంకులకు ఆర్బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..
జులై 16, 2026
తాజావార్తలు
- ●SCR | 17 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు.. 2023 కి.మీ. మేర విస్తరణ
- ●OTT | 5 కోట్ల బడ్జెట్ - 130 కోట్ల కలెక్షన్స్ - విజయ్, రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ... ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్
- ●CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించాం.. 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: రేవంత్‌రెడ్డి
- ●Indiramma Towers | నెరవేరిన సొంతింటి కల.. 7340 ఫ్లాట్ల కేటాయింపు
- ●Anupama Parameswaran | ఢీ డ్యాన్స్ షో జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ - బ్రేకప్ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ
- ●Saidabad Steel Bridge | ప్రభుత్వ కట్టడాలకు అగ్రకులాల పేర్లు పెట్టడం అన్యాయం

SCR | 17 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు.. 2023 కి.మీ. మేర విస్తరణ

OTT | 5 కోట్ల బడ్జెట్ - 130 కోట్ల కలెక్షన్స్ - విజయ్, రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ... ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్

CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించాం.. 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: రేవంత్‌రెడ్డి

Indiramma Towers | నెరవేరిన సొంతింటి కల.. 7340 ఫ్లాట్ల కేటాయింపు



