Amazon Realme Narzo Power Days | అమెజాన్‌లో రియల్‌మి ప్రత్యేక సేల్.. తగ్గింపు ధరలకు నార్జో సిరీస్ ఫోన్లు..
Amazon Realme Narzo Power Days | మొబైల్స్ తయారీదారు రియల్‌మి తాజాగా అమెజాన్ రియల్‌మి నార్జో పవర్ డేస్ పేరిట ఓ సరికొత్త సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 20 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు రియల్‌మి ఫోన్లను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు.
Amazon Realme Narzo Power Days | మొబైల్స్ తయారీదారు రియల్‌మి తాజాగా అమెజాన్ రియల్‌మి నార్జో పవర్ డేస్ పేరిట ఓ సరికొత్త సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 20 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు రియల్‌మి ఫోన్లను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. అలాగే డిస్కౌంట్ కూపన్లు సైతం లభిస్తున్నాయి. నార్జో సిరీస్‌కు చెందిన ఫోన్లను బైబ్యాక్ అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ సేల్‌ను అమెజాన్‌లో నిర్వహిస్తున్నట్లు రియల్‌మి తెలియజేసింది.
ఏయే మోడల్స్ ధరలు తగ్గాయి..
ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి నార్జో 90 5జి ఫోన్‌ను రూ.750 తగ్గింపు ధరకు కొనవచ్చు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ, 128జీబీ అలాగే 8జీబీ, 128జీబీ మోడల్స్ తగ్గింపు అనంతరం వరుసగా రూ.16,249, రూ.17,749 ధరలకు లభిస్తున్నాయి. ఇక రియల్‌మి నార్జో 90ఎక్స్ 5జి ఫోన్‌పై రూ.500 డిస్కౌంట్ కూపన్‌ను ఇస్తున్నారు. దీంతో తగ్గింపు అనంతరం ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.13,499 ఉండగా, 6జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.14,999కు చేరింది. అలాగే 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.16,499కు వచ్చింది. ఇక రియల్‌మి నార్జో పవర్ 5జి ఫోన్‌పై రూ.2వేల బ్యాంక్ ఆఫర్, రూ.1వేయి కూపన్ ఇస్తున్నారు. దీంతో తగ్గింపు అనంతరం ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.24,999కు మారగా, 8జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.26,999కు చేరింది.
రియల్‌మి తన నార్జో సిరీస్ ఫోన్లను పెర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, బ్యాటరీ ఫీచర్లు ప్రధానంగా రూపొందించింది. వీటిని ఈ సేల్‌లో తగ్గింపు ధరలకు ఇస్తున్నారు. అయితే ఈ ఫోన్లపై బ్యాంకు ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ధర మరింత తగ్గుతుంది. అలాగే ఎక్స్‌ఛేంజ్ సదుపాయం, నో కాస్ట్ ఈఎంఐ ని కూడా అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



