త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు.. న‌వంబ‌ర్ 13న ర‌ణబాలి

OTT Movies | ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూసే ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులోకి రానుంది.

S

Entertainment | Published On Nov 9, 2026, 5.57 pm IST

OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు.. న‌వంబ‌ర్ 13న ర‌ణబాలి
Advertisement

OTT Movies | ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూసే ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో సినిమాలు చూడటంతో పాటు ఇంట్లోనే ఓటీటీల్లో కొత్త కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఈ వారం మంచి ఆప్షన్లు ఉన్నాయి. నవంబర్ 9 నుంచి నవంబర్ 15 వరకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. మ‌రి ఏ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.

జియోహాట్‌స్టార్‌లో..

ర్యాబిడ్స్ ఇన్వేజన్ – నవంబర్ 9
పుష్పక విమానం – నవంబర్ 12
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ ది డార్క్ – నవంబర్ 13

అమెజాన్ ప్రైమ్ వీడియోలో..

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ – సీజన్ 3 – నవంబర్ 11 నుంచి
జైలర్ 2 – నవంబర్ 12

జీ5లో ..

బాంద్రా – నవంబర్ 13

నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారం 8 కొత్త రిలీజ్‌లు

రణబాలి – నవంబర్ 13
డాయరా – నవంబర్ 13
రాక్ ఆన్ – నవంబర్ 11
ఛోటా భీమ్ – కిర్మాడా ఔర్ భక్షక్ – నవంబర్ 12
ఎలన్ – నవంబర్ 12
ది బాడీ – నవంబర్ 11
మిరకిల్స్ ఆఫ్ ది ఈఆర్ – నవంబర్ 13
ది గుడ్ లాయర్ – నవంబర్ 9

 

Advertisement
Advertisement