Amazon | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
Amazon | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో బంపర్ సేల్‌కు సిద్ధమవుతోంది. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ ఇండియా గ్రేట్ ఫ్రీడం సేల్ 2026ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 7న ఈ సేల్ ప్రారంభం కానుండగా, ఇందులో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహాలంకరణ, కిచెన్ ఉత్పత్తులు, నిత్యావసరాలు, ఇతర వస్తువులను భారీ తగ్గింపు ధరలకు అందించనున్నట్లు తెలిపింది.
Amazon | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో బంపర్ సేల్‌కు సిద్ధమవుతోంది. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ ఇండియా గ్రేట్ ఫ్రీడం సేల్ 2026ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 7న ఈ సేల్ ప్రారంభం కానుండగా, ఇందులో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహాలంకరణ, కిచెన్ ఉత్పత్తులు, నిత్యావసరాలు, ఇతర వస్తువులను భారీ తగ్గింపు ధరలకు అందించనున్నట్లు తెలిపింది. సేల్ సమయంలో వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఈజీ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇక సేల్‌లో అందుబాటులో ఉండనున్న విభాగాలు, ఉత్పత్తులు, రాయితీలు, ఇతర ఆఫర్ల వివరాలను అమెజాన్ ప్రత్యేకంగా తన సేల్ పేజీలో అందుబాటులో ఉంచింది. మొత్తం 1వేయి వరకు టాప్ డీల్స్‌ను అందించనుండగా, బ్లాక్ బస్టర్ డీల్స్, ట్రెండింగ్ డీల్స్, పరిమిత కాల రాత్రి 8 గంటల డీల్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేసింది.
ఏయే ఉత్పత్తులపై ఆఫర్లు..?
ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు, గృహ, వంట గది ఉత్పత్తులు, అవుట్ డోర్ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు, ట్రావెల్ బుకింగ్స్, ఎకో, ఫైర్ టీవీ, కిండిల్ తదితర అమెజాన్ డివైస్‌లు సహా పలు విభాగాల్లో ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయించనున్నారు. డీల్స్, ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అమెజాన్ తెలిపింది. ఈ సేల్ ప్రారంభం కాకముందే వినియోగదారులు సేల్ పేజ్‌ను సందర్శించి పలు ఉత్పత్తులను ముందుగానే తమ విష్ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

E-commerce Rules | ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్.. తప్పుదోవ పట్టించే డిస్కౌంట్లకు చెక్..
సెప్టెంబర్ 14, 2026

Dhatura | ఆన్లైన్లో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు రద్దు
ఆగస్టు 25, 2026

Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●VinayakaChavithi | అత్తింట్లో రష్మిక - కొడుకుతో అల్లు అర్జున్ - స్టార్ హీరోహీరోయిన్ల వినాయక చవితి సెలబ్రేషన్స్
- ●Dusha Salian Murdered Case | దిశా శాలియన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్లో మాజీ సీఎం కొడుకు, నటుల పేర్లు
- ●iOS 27 | ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. నేటి నుంచే ఈ ఫోన్లకు ఐఓఎస్ 27 అప్డేట్..
- ●Eesha Rebba | హీరోయిన్‌తో రిలేషన్ .... వినాయకచవితి రోజు ఫొటోతో కన్ఫామ్ చేసిన తెలుగు డైరెక్టర్
- ●Etala Rajendar | దూరమవుతున్న స్నేహ, బంధుత్వాలను ఈ ఉత్సవాలు దగ్గర చేస్తాయి: ఈటల రాజేందర్
- ●E-commerce Rules | ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్.. తప్పుదోవ పట్టించే డిస్కౌంట్లకు చెక్..

VinayakaChavithi | అత్తింట్లో రష్మిక - కొడుకుతో అల్లు అర్జున్ - స్టార్ హీరోహీరోయిన్ల వినాయక చవితి సెలబ్రేషన్స్

Dusha Salian Murdered Case | దిశా శాలియన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్లో మాజీ సీఎం కొడుకు, నటుల పేర్లు

iOS 27 | ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. నేటి నుంచే ఈ ఫోన్లకు ఐఓఎస్ 27 అప్డేట్..

Eesha Rebba | హీరోయిన్‌తో రిలేషన్ .... వినాయకచవితి రోజు ఫొటోతో కన్ఫామ్ చేసిన తెలుగు డైరెక్టర్



