Revanth Reddy | శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో రావి మొక్క నాటిన రేవంత్
కొడవటంచ గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు.
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా జిల్లాలోని రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రూ.12.15 కోట్ల నిధులతో ఆలయ పున:ప్రతిష్ఠాపన పనులకు శంకుస్థాపన చేశారు. రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రోడ్లను ప్రారంభించి అనంతరం ఆలయ ప్రాంగణంలో సీఎం రావి మొక్కను నాటారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొడవటంచ గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం
- ●KTR | కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరంను అప్పజెప్పు.. రాష్ట్రమంతా నీళ్లు పారిస్తాం..
- ●Instagram CSAM Ads | ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం కొరడా.. ఆ అసభ్యకరమైన యాడ్స్ ఏంటి? మెటాకు 7 రోజుల డెడ్‌లైన్!

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం

New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం

Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం






