KBC Sushil Kumar | కేబీసీలో రూ.5 కోట్లను గెలుచుకున్నాడు.. తరువాత అంతా పోయింది..
KBC Sushil Kumar | కౌన్ బనేగా క్రోర్‌పతి (కేబీసీ) షో గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ షోలో మొత్తం ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఏకంగా రూ.1 కోటి గెలుచుకునే అవకాశం కల్పించారు. ఆ తరువాత క్రమంగా ఆ మొత్తాన్ని పెంచుతూ వచ్చారు. రూ.2, రూ.3, రూ.5 కోట్లు ఇలా పెంచారు. ఇటీవల నిర్వహించిన షోకు రూ.7 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించారు.
M
Mahesh Reddy B
Viral news | Jan 1, 2026, 1.32 pm IST
















