Khammam | బ్రిడ్జికి ఉరేసుకున్న వృద్ధుడు.. వేరైన తల, మొండెం..!
Khammam | ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఓ బ్రిడ్జికి ఉరేసుకోవడంతో మొండెం నుంచి తల భాగం తెగిపోయింది.
Khammam | త్రినేత్ర.న్యూస్ : ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఓ బ్రిడ్జికి ఉరేసుకోవడంతో మొండెం నుంచి తల భాగం తెగిపోయింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బనిగండ్లపాడుకు చెందిన యెన్నం వెంకట్రామిరెడ్డి(70) గత కొంతకాలం నుంచి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. అప్పులు ఎక్కువ అయిపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులను భరించలేకపోయాడు. దీంతో చేసేదేమీ లేక స్థానికంగా ఉన్న ఓ బ్రిడ్జికి వృద్ధుడు ఉరేసుకున్నాడు. ఈ క్రమంలో మొండెం, తల వేరయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎర్రుపాలెం ఎస్ఐ రమేశ్ కుమార్ తెలిపారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సంబంధిత వార్తలు

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026

Vaddiraju Ravi Chandra | ఖమ్మంలో 10 సీట్లు మావే.. ఇక్కడి మంత్రులకు దిమ్మ తిరగడం ఖాయం: ఎంపీ వద్దిరాజు
మే 15, 2026

Indiramma Illu | కుమారుడికి లండన్లో జాబ్.. కూతురికి కరెంట్ డిపార్ట్మెంట్లో జాబ్.. తల్లికి ఇందిరమ్మ ఇల్లు
మే 1, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



