Nizamabad | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేసిన భార్య
Nizamabad | ఓ మహిళ ఏకంగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భర్తనే హతమార్చింది. ప్రియుడి మోజులో పడి ఈ ఘాతుకానికి పాల్పడింది. భర్తను చంపి గుండెపోటుతో నాటకమాడగా.. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోర్గాం(కే) గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ షాక్కు గురి చేసింది.
P
Pradeep Manthri
Telangana | Jan 7, 2026, 3.38 pm IST














