RS Praveen Kumar | కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపే కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
RS Praveen Kumar | అక్రమ కేసుల్లో ఇరికించి.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ సీనియర్ నేతలను జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
P
Pradeep Manthri
Telangana | Jan 8, 2026, 5.36 pm IST















