Weather Report | జూలై 15 వరకు ఎండలే ఎండలు.. బీ కేర్ ఫుల్
Weather Report | వానాకాలం వచ్చి నెల రోజులు అవుతున్నప్పటికీ.. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Weather Report | త్రినేత్ర.న్యూస్ : వానాకాలం వచ్చి నెల రోజులు అవుతున్నప్పటికీ.. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రమంతా పొడి వాతావరణం నెలకొందని, జూలై 15వ తేదీ వరకు ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. 16 నుంచి 19వ తేదీ మధ్యలో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ వర్షాలు వేడి తీవ్రత వల్లే వచ్చే వర్షాలే కానీ, చెప్పుకోదగ్గ వర్షాలు కావని తెలిపారు. జూలై 19 తర్వాత వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉందని బాలాజీ పేర్కొన్నారు.
ఇక ఆదివారం ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాలో 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో 35 నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సంబంధిత వార్తలు

Kalvakuntla Kavitha | ఆ పార్టీలకు లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేనపై ఎందుకు..? ఈసీని ప్రశ్నించిన కవిత
జులై 12, 2026

Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన టీచర్ మృతి
జులై 12, 2026

Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం
జులై 12, 2026
తాజావార్తలు
- ●Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు
- ●DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే
- ●MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- ●Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
- ●Argentina vs Switzerland | ఎక్స్ట్రా టైమ్‌లో విశ్వరూపం: స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా!
- ●Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన టీచర్ మృతి

Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు

DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ



