త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Software Engineer | గుండెపోటుతో అమెరికాలో వరంగల్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

oftware Engineer | వ‌రంగ‌ల్‌కు (Warangal) చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ (Software Engineer) అమెరికాలో మృతిచెందారు. న‌గ‌రానికి చెందిన తాడిపత్రి రాకేశ్‌ (40) భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం గుండెపోటుతో (Heart Attack) మ‌ర‌ణించారు.

G

Telangana | Published On Mar 16, 2026, 11.15 am IST

Software Engineer | గుండెపోటుతో అమెరికాలో వరంగల్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి
Advertisement

Software Engineer | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌రంగ‌ల్‌కు (Warangal) చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ (Software Engineer) అమెరికాలో మృతిచెందారు. న‌గ‌రానికి చెందిన తాడిపత్రి రాకేశ్‌ (40) భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం గుండెపోటుతో (Heart Attack) మ‌ర‌ణించారు. ఈమేర‌కు ఆయ‌న‌ కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

రాకేశ్‌ ఉద్యోగ రీత్యా గత పదేండ్లుగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఉంటున్నారు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో ఆయనకు వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాకేశ్‌ తండ్రి జితేందర్‌ వరంగల్‌లో వ్యాపారవేత్త.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆస్కార్ వేడుక‌లో ప్రియాంక చోప్రాకు త‌ప్పిన ప్ర‌మాదం - వీడియో వైర‌ల్‌

ఈసారి ఎలాగైనా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ట్రోఫీ సాధిస్తా: వైభ‌వ్ సూర్య‌వంశీ

Advertisement
Advertisement