Bandi Bhagirath | బండి భగీరథ్ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. కరీంనగర్‌లో వెలసిన పోస్టర్లు
Bandi Bhagirath | పోక్సో కేసు నిందితుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) కనిపించడం లేదంటూ కరీంనగర్‌లో పోస్టర్లు (Wall posters) వెలిసాయి.
Bandi Bhagirath | త్రినేత్ర.న్యూస్: పోక్సో కేసు (POCSO Case) నిందితుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) కనిపించడం లేదంటూ కరీంనగర్‌లో పోస్టర్లు (Wall posters) వెలిసాయి. పోక్సో కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన భగీరథ్ కనిపించడం లేదని, ఎవరికైనా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలంటూ ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.

కరీంనగర్ బస్టాండ్, తెలంగాణ చౌక్ , మున్సిపల్ పార్కు, ఎస్ఆర్ఆర్ కాలేజీతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భగీరథ్ కనబడుట లేదని వెలిసిన పోస్టర్లు అంటించారు. దీంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, హైదరాబాద్‌లో కూడా పలువురు వ్యక్తులు బుధవారం భగీరథ్ అబ్‌స్కాండ్ అంటూ పోస్టర్లు అంటించిన విషయం తెలిసిందే.
TG: కరీంనగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ 'కనిపించడం లేదు' అంటూ వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గోడలపై వీటిని అంటించారు. భగీరథ్ పరారీలో ఉన్నాడని, ఆయన అచూకీ తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలంటూ ఆ… pic.twitter.com/oTmSYnz2E6
— ChotaNews App (@ChotaNewsApp) May 14, 2026
తాజావార్తలు
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి
- ●KCR | బూతులు మాట్లాడేవారితో చర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్రజల్లోకి వెళ్దాం
- ●Malvika Sharma | ఇంత ప్రేమ దక్కుతుందని ఊహించలేదు.. అభిమానుల రెస్పాన్స్‌కు మాళవిక శర్మ ఫిదా..!

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక

Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి






