Vemulawada | వేములవాడ రాజన్నకు భారీగా ఆదాయం..
Vemulawada | ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. 28 రోజుల వ్యవధికి సంబంధించిన హుండీని లెక్కించగా, రూ. 3.72 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు.
Vemulawada | త్రినేత్ర.న్యూస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. 28 రోజుల వ్యవధికి సంబంధించిన హుండీని లెక్కించగా, రూ. 3.72 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు. బుధ, గురువారాల్లో ఆలయ ప్రాంగణంలో హుండీల లెక్కింపు చేపట్టినట్లు తెలిపారు.
ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 17 వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి రూ. 3,72,78,809 నగదుతో పాటు 201 గ్రాముల బంగారం, 16.6 కిలోల వెండి సమకూరిందని తెలిపారు. పవిత్రమైన శ్రావణ మాసంలో తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది అని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hyderabad | వనస్థలిపురంలో పాల వ్యాపారిపై కత్తితో దాడి
- ●Cyberabad Police | మధ్యాహ్నం 2 గంటలకే లాగౌట్ అవ్వండి..
- ●KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!
- ●Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ●Youtuber Haribabu | యూట్యూబర్ హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..
- ●Python | దుర్గం చెరువు @ ఐటీ కంపెనీ ముందు కొండ చిలువ ప్రత్యక్షం

Hyderabad | వనస్థలిపురంలో పాల వ్యాపారిపై కత్తితో దాడి

Cyberabad Police | మధ్యాహ్నం 2 గంటలకే లాగౌట్ అవ్వండి..

KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!

Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి





