Python | దుర్గం చెరువు @ ఐటీ కంపెనీ ముందు కొండ చిలువ ప్రత్యక్షం
Python | ఐటీ కారిడార్‌లోని దుర్గం చెరువు వద్ద ఊహించని అతిథి ప్రత్యక్షమైంది. అక్కడున్న ఐటీ కంపెనీ ముందు ఓ భారీ కొండ చిలువ కనిపించింది.
Python | త్రినేత్ర.న్యూస్ : ఐటీ కారిడార్‌లోని దుర్గం చెరువు వద్ద ఊహించని అతిథి ప్రత్యక్షమైంది. అక్కడున్న ఐటీ కంపెనీ ముందు ఓ భారీ కొండ చిలువ కనిపించింది. దీంతో ఐటీ ఉద్యోగులు పరుగులు పెట్టారు. భారీ కొండ చిలువను చూసి షాకయ్యారు. ఓ ఐటీ ఉద్యోగి కొండచిలువను బంధించాడు. అనంతరం దాన్ని తన చేతుల్లోకి తీసుకుని.. కాసేపు అటుఇటు తిరిగాడు. చివరకు ఆ కొండచిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు సమాచారం.
దుర్గం చెరువు దగ్గర ఐటీ కంపెనీ ముందు ప్రత్యక్షమైన కొండచిలువ
ప్రభుత్వం భూములు అమ్మడం కోసం దుర్గం చెరువు ప్రాంతంలో కొండలు, గుట్టలు తొలగించడంతో ఐటీ కంపెనీల ముందు తిరుగుతున్న కొండచిలువ
కొండచిలువను పట్టుకున్న ఐటీ ఎంప్లాయ్ pic.twitter.com/KWGojmEHKT
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు
సెప్టెంబర్ 17, 2026

Gajjela Kantham | వందల ఎకరాలే ఉంటే నువ్వు, నీ చెల్లె అమెరికా పోయేటోళ్లా?
సెప్టెంబర్ 17, 2026

Defamation on Maheshkumar, Addhanki Dayakar | టీపీసీసీ చీఫ్, అద్దంకిపై పరువు నష్టం దావా వేసిన హరీశ్ రావు
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆటంకాలు.. జర జాగ్రత్త సుమా..!
- ●Sun Transit 2026 | కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఉద్యోగం, కెరీర్లో పురోగతి..!
- ●Ravinder Rao | సీఎం రేవంత్‌రెడ్డికి కొండూరి రవీందర్రావు లీగల్ నోటీసు
- ●CM Revanth Reddy | డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు
- ●Tirumala Brahmotsavam | ముత్యాల పందిరిలో.. బాలకృష్ణుడి లీలా వినోదం
- ●Mahesh Kumar Goud | కేసీఆర్ కుటుంబ భూములపై విచారణ జరగాలి: మహేశ్‌కుమార్ గౌడ్

Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆటంకాలు.. జర జాగ్రత్త సుమా..!

Sun Transit 2026 | కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఉద్యోగం, కెరీర్లో పురోగతి..!

Ravinder Rao | సీఎం రేవంత్‌రెడ్డికి కొండూరి రవీందర్రావు లీగల్ నోటీసు

CM Revanth Reddy | డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు



