IAS Promotions | నవీన్ మిట్టల్, దానకిశోర్లకు పదోన్నతి
పదోన్నతలు తర్వాత వీళ్లు నిర్వహిస్తున్న విధులతో పాటు వాటిలో కొనసాగుతూనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్కి నవీన్ మిట్టల్ అదనపు బాధ్యతలు చేపట్టనుండగా, దాన కిశోర్.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఎల్ఈటీ అండ్ ఎఫ్ డిపార్ట్మెంట్కి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు
IAS Promotions | తెలంగాణ క్యాడర్‌కి చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. నవీన్ మిట్టల్, ఎం.దాన కిశోర్‌లను ఐఏఎస్ అపెక్స్ స్కేల్‌కి పదోన్నతి కల్పించారు. దీన్నే పే మ్యాట్రిక్స్ లేవల్ 17 అంటారు. ఈ ప్రమోషన్ జనవరి 1, 2026 నుంచి లేదా వాళ్లు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం నవీన్ మిట్టల్ ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దాన కిశోర్ ఎల్ఈటీ అండ్ ఎఫ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. పదోన్నతలు తర్వాత వీళ్లు నిర్వహిస్తున్న విధులతో పాటు వాటిలో కొనసాగుతూనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్కి నవీన్ మిట్టల్ అదనపు బాధ్యతలు చేపట్టనుండగా, దాన కిశోర్.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఎల్ఈటీ అండ్ ఎఫ్ డిపార్ట్మెంట్కి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



