Scholarship | పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుకు గడువు పెంపు
Scholarship | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్మీడియట్ (Intermediate), ఆ పై స్థాయి అన్ని రకాల కోర్సులు చదువుతున్న విద్యార్థుల స్కాలర్షిప్ (Scholarship), ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) పథకాల దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31వ తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది.
Scholarship | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్మీడియట్ (Intermediate), ఆ పై స్థాయి అన్ని రకాల కోర్సులు చదువుతున్న విద్యార్థుల స్కాలర్షిప్ (Scholarship), ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) పథకాల దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31వ తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ గడువు డిసెంబర్ 31వ తేదీన ముగిసినప్పటికీ, సుమారు 40 శాతం విద్యార్థులు ఇంకా దరఖాస్తు చేసుకోకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని కోర్సులకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం కూడా దీనికి మరొక కారణం. గడువు పొడగింపును విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులు, కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



