Ebola | హైదరాబాద్‌లో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు.. గాంధీ దవాఖానలో చికిత్స
Ebola | హైదరాబాద్‌లో ఎబోలా కలకలం (Ebola Virus) కొనసాగుతున్నది. ఎబోలా వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య రెండుకు చేరింది. దీంతో వారికి సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో (Gandhi Hospital) చికిత్స అందిస్తున్నారు.
Ebola | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం (Ebola Virus) కొనసాగుతున్నది. ఎబోలా వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య రెండుకు చేరింది. దీంతో వారికి సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో (Gandhi Hospital) చికిత్స అందిస్తున్నారు. ఎబోలా (Ebola) హిస్టరీ ఉన్న సూడాన్ దేశానికి చెందిన అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. స్క్రీనింగ్ సమయంలో అతనికి ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని గాంధీలో ఏర్పాటు చేసిన ఎబోలా ఐసోలేషన్ వార్డుకు తరలించిన విషయం తెలిసిందే.
తాజాగా మహమ్మద్ యగౌచ్ అహ్మద్ అనేక వ్యక్తి వ్యాధి లక్షణాలతో గాంధీలో ఆస్పత్రిలో చేరారు. మహమ్మద్ నగరంలోనే చదువుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ సూడాన్ నుంచే వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు తీవ్రమైన జ్వరం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రొటోకాల్ ప్రకారం వారి రక్తం, లాలాజలం నమూనాలను సేకరించి నగరంలోని సీసీఎంబీ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ నివేదికలు రావడానికి 24 నుంచి 48 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇక్కడ పాజిటివ్ అని తేలితే, మరోసారి ధృవీకరణ కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి శాంపిల్స్ పంపించనున్నారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
ఆగస్టు 12, 2026

Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి
ఆగస్టు 12, 2026

Ponnam Prabhakar | 14న మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణ
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే

Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!

Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!



