TWJF | అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి.. టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
TWJF | రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) దశల వారి ఆందోళనలు చేపట్టింది.
TWJF | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) దశల వారి ఆందోళనలు చేపట్టింది. దాంట్లో భాగంగా గతంలో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వగా.. రెండు రోజుల క్రితం కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టారు. అయినా సర్కారు నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బుధవారం సమాచార పౌరసంబంధాల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట ఉదయం బహిరంగ నిరసన చేపట్టింది.
ప్రధానమైన డిమాండ్లు ఇవే..
కోటాలతో సంబంధం లేకుండా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి. ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. దీనికి సంబంధించిన ప్రక్రియ స్పీడప్ చేయాలి. ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఆర్టీసీ, మెట్రో రైలులో పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి అని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | దేశంలో విద్యావిధానాన్ని వ్యాపారంగా మార్చారు.. బీజేపీ సర్కార్‌పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్
- ●Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?
- ●Google Images | గూగుల్ ఇమేజెస్‌కు 25 ఏళ్లు.. ఏఐ ఇమేజ్ జనరేషన్‌తో భారీ అప్డేట్..
- ●Manipur | మరోసారి భగ్గుమన్న మణిపూర్.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహనాలకు నిప్పు
- ●Errolla Srinivas | పైరవికారులు, దళారుల పాలనలా మారిన ప్రజా పాలన: ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె

Mahesh Kumar Goud | దేశంలో విద్యావిధానాన్ని వ్యాపారంగా మార్చారు.. బీజేపీ సర్కార్‌పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?

Google Images | గూగుల్ ఇమేజెస్‌కు 25 ఏళ్లు.. ఏఐ ఇమేజ్ జనరేషన్‌తో భారీ అప్డేట్..

Manipur | మరోసారి భగ్గుమన్న మణిపూర్.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహనాలకు నిప్పు






