Kalvakuntla Kavitha | విద్యుత్ కేంద్రాలు ప్రైవేటుకు ధారదత్తం : కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha | ఓవైపు విద్యుత్ మీద ప్రభుత్వ కంట్రోల్ ఉండాలి అని చెప్తున్న ముఖ్యమంత్రి మరోవైపు విద్యుత్ కేంద్రాలను( Power Stations ) ప్రైవేటుకు ధారాదత్తం చేసే కుట్రకు పాల్పడుతున్నారు అని మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha ) మండిపడ్డారు.
Kalvakuntla Kavitha | త్రినేత్ర న్యూస్ : ఓవైపు విద్యుత్ మీద ప్రభుత్వ కంట్రోల్ ఉండాలి అని చెప్తున్న ముఖ్యమంత్రి మరోవైపు విద్యుత్ కేంద్రాలను( Power Stations ) ప్రైవేటుకు ధారాదత్తం చేసే కుట్రకు పాల్పడుతున్నారు అని మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha ) మండిపడ్డారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు కట్టబెట్టారో సమాధానం చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే కరెంట్ లేక రైతులు ఆగమవుతుంటే ఉన్న విద్యుత్ కేంద్రాలను ప్రైవేటీకరించడం వెనక ఉన్న మర్మం ఏమిటి? అని నిలదీశారు. మీ స్వార్థపూరిత చర్యల వల్ల విద్యుత్ యూనిట్ ధర పెంపుతో పాటు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి అని ఆమె డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Ethics committee | వరుసగా మూడోసారి వాయిదా పడ్డ ఎథిక్స్ కమిటీ సమావేశం
అక్టోబర్ 16, 2026

KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
అక్టోబర్ 16, 2026

KTR Letter to Revanth Reddy | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపండి.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Personal Loan | ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే పర్సనల్ లోన్.. అర్హత ఎలా నిర్ణయిస్తారంటే..?
- ●Ponnam Prabhakar | హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి జీవో జారీ: పొన్నం ప్రభాకర్
- ●Supreme Court | వ్యాపారులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం.. సీజేపీ నిరసనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ●Ethics committee | వరుసగా మూడోసారి వాయిదా పడ్డ ఎథిక్స్ కమిటీ సమావేశం
- ●MLC Dasoju Sravan | ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి: దాసోజు శ్రవణ్
- ●Ponnam Prabhakar | ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్

Personal Loan | ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే పర్సనల్ లోన్.. అర్హత ఎలా నిర్ణయిస్తారంటే..?

Ponnam Prabhakar | హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి జీవో జారీ: పొన్నం ప్రభాకర్

Supreme Court | వ్యాపారులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం.. సీజేపీ నిరసనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Ethics committee | వరుసగా మూడోసారి వాయిదా పడ్డ ఎథిక్స్ కమిటీ సమావేశం



