Ponnam Prabhakar | ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ.. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ.. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.425.50 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
మొదటి దశలో 15..
వాహనాల ఫిట్నెస్ పరీక్షలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకంగా నిర్వహించేందుకు రెండు దశల్లో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మొదటి దశలో 15, రెండో దశలో 22 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాం. ఈ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం రవాణా శాఖ పరిధిలో ప్రత్యేక ప్రయోజన సంస్థ (SPV) ఏర్పాటు చేసి, స్వయం ఆర్థిక నమూనాలో నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాం అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బాంబు పేలుడు వల్లనే మేడిగడ్డ పిల్లర్ కుంగింది: ఆర్ఎస్ ప్రవీణ్
అక్టోబర్ 16, 2026

Automated Testing Stations | రూ.425.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు
అక్టోబర్ 16, 2026

Ponnam Prabhakar | భూములు విక్రయించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Tesla Roadster | ఇక గాల్లో ఎగరనున్న కార్లు.. ఎలాన్ మస్క్ సంచలనం..
- ●RS Praveen Kumar | బాంబు పేలుడు వల్లనే మేడిగడ్డ పిల్లర్ కుంగింది: ఆర్ఎస్ ప్రవీణ్
- ●Rajnath Singh | బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర : రాజ్నాథ్ సింగ్
- ●Reliance Industries | స్టార్లింక్కు స్వాగతం.. పోటీకి భయపడం: రిలయన్స్
- ●Madhu Yaskhi Goud | రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్: మధుయాష్కి గౌడ్
- ●Special Parliament Session | నెలాఖరులో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు..? మళ్లీ తెరపైకి డీలిమిటేషన్, మహిళా బిల్లులు

Tesla Roadster | ఇక గాల్లో ఎగరనున్న కార్లు.. ఎలాన్ మస్క్ సంచలనం..

RS Praveen Kumar | బాంబు పేలుడు వల్లనే మేడిగడ్డ పిల్లర్ కుంగింది: ఆర్ఎస్ ప్రవీణ్

Rajnath Singh | బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర : రాజ్నాథ్ సింగ్

Reliance Industries | స్టార్లింక్కు స్వాగతం.. పోటీకి భయపడం: రిలయన్స్





