MLC Dasoju Sravan | ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి: దాసోజు శ్రవణ్
MLC Dasoju Sravan | టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు.
MLC Dasoju Sravan | త్రినేత్ర న్యూస్: టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు.
నవంబర్ 6, 7 తేదీల్లో టీజీపీఎస్సీ ఏఈఈ (TGPSC AEE, R&B) పరీక్షలు, అదే సమయంలో సెంట్రల్ లెవల్ ఎస్ఎస్సీ జేఈ (SSC JE) పరీక్షలు ఉండటం వల్ల వేలాది మంది సివిల్ ఇంజినీరింగ్ నిరుద్యోగుల భవితవ్యం అయోమయంలో పడిందన్నారు. ఈమేరకు దాసోజు శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఆ నోటిఫికేషన్లు రావడమే అరుదు
ఏళ్ల తరబడి కష్టపడి ప్రిపేర్ అయితే, ఇప్పుడు ఏ పరీక్ష రాయాలో తేల్చుకోలేక అభ్యర్థులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇలాంటి నోటిఫికేషన్లు రావడమే అరుదు. అలాంటిది ఒకే తేదీల్లో పెట్టి అభ్యర్థుల అవకాశాలను లాక్కోవడం ఎంతవరకు సమంజసం? దయచేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని దాసోజు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్
అక్టోబర్ 16, 2026

RS Praveen Kumar | మేడిగడ్డ విషయంలో కేసు నమోదు చేయకపోవడం కూడా నేరమే: ఆర్ఎస్ ప్రవీణ్
అక్టోబర్ 16, 2026

Automated Testing Stations | రూ.425.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్
- ●Tesla Roadster | ఇక గాల్లో ఎగరనున్న కార్లు.. ఎలాన్ మస్క్ సంచలనం..
- ●RS Praveen Kumar | మేడిగడ్డ విషయంలో కేసు నమోదు చేయకపోవడం కూడా నేరమే: ఆర్ఎస్ ప్రవీణ్
- ●Rajnath Singh | బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర : రాజ్నాథ్ సింగ్
- ●Reliance Industries | స్టార్లింక్కు స్వాగతం.. పోటీకి భయపడం: రిలయన్స్
- ●Madhu Yaskhi Goud | రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్: మధుయాష్కి గౌడ్

Ponnam Prabhakar | ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్

Tesla Roadster | ఇక గాల్లో ఎగరనున్న కార్లు.. ఎలాన్ మస్క్ సంచలనం..

RS Praveen Kumar | మేడిగడ్డ విషయంలో కేసు నమోదు చేయకపోవడం కూడా నేరమే: ఆర్ఎస్ ప్రవీణ్

Rajnath Singh | బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర : రాజ్నాథ్ సింగ్





